'సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రండి'

'సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రండి'

HYD: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపడుతుందని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. ప్రాణాలు తీసుకునే ఆలోచనలు వద్దని, కొన్ని ప్రేరేపిత శక్తులకు బలి కావద్దని కోరారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రావాలని మంత్రి పేర్కొన్నారు.