మూసి పునరుజ్జీవం ప్రాజెక్టు ఓ మిషన్: మంత్రి

HYD: పట్టణ అభివృద్ధి ఎంతో ముఖ్యమని, HYD మూసి పునరుజ్జీవం ఓ మిషన్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. HYD సౌత్ కాన్ఫరెన్స్ టౌన్ ప్లానింగ్ సమావేశంలో మాట్లాడుతూ.. మహాకార్యం చేసేటప్పుడు అడ్డంకులు ఎదురవటం సహజమని తెలిపారు. ప్రతి అడవిని కాపాడుతూ, ప్రతి నదిని సంరక్షిస్తూ పాలసీలు డిజైన్ చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మూసికి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు.