జిల్లా జడ్జినీ పరామర్శించిన కలెక్టర్

జిల్లా జడ్జినీ పరామర్శించిన కలెక్టర్

WNP: ప్రమాదవశాత్తు జారిపడి కాలి గాయంతో బాధపడుతూ విధులు నిర్వహిస్తున్న జిల్లా జడ్జి యంఆర్. సునీతను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోర్టులో పరామర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లాలో భూసేకరణకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌లు త్వరగా పూర్తి చేయాలని జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్‌కు సూచించారు.