VIDEO: కారుకు అడ్డు వచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ భర్త దాడి

VIDEO: కారుకు అడ్డు వచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ భర్త దాడి

JGL: తన కారుకు అడ్డు వచ్చాడని దళితుడిపై సర్పంచ్ భర్త విచాక్షణరహితంగా దాడి చేసిన దారుణం ఘటన బుగ్గారం మండలం చిన్నపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ గట్టు శారద భర్త గంగారం తన కారుకు అడ్డు వచ్చాడని దమ్ము తిరుపతి అనే వ్యక్తిపై కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి ఇంటి వద్ద దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు స్పృహ కోల్పోయాడు.