కాలువలో పడి బాలుడి మృతి

కాలువలో పడి బాలుడి మృతి

W.G: నరసాపురం మండలంలోని రుస్తుంబాద్‌కు చెందిన సుంకర దుర్గా భరత్ కుమారుడు నికిత్ శనివారం ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన బాలుడి భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.