ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ సిరికొండలో 50 సంవత్సరాల తర్వాత పాఠశాల ఏర్పాటు
✦ సోన్ మండలంలో రైతు సేవ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్
✦ నిర్మల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ జానకి షర్మిల
✦ రెబ్బెనలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి జూపల్లి