కృష్ణ నది వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
PPM: కార్తీక మాసం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం విజయవాడ కృష్ణానది వద్ద పూజలు చేపట్టి, నదిలో అరటిచోరీలో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టారు. అనంతరం పరమశివుడు అభిషేకాలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని పరమశివుడిని పూజించినట్లు తెలిపారు.