పశువుల షెడ్డు ప్రారంభించిన కలెక్టర్

KMR: సదాశివ నగర్ మండలంలోని తిమ్మాజివాడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరై పాల్గొన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమంలో భాగంగా తిమ్మాజివాడి గ్రామంలో చాకలి ఎంకవ్వ పశువుల షెడ్డు ప్రారంభించారు.