అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ 'దిత్వా' తుఫాన్ ఎఫెక్ట్.. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ
✦ జిల్లాలో కొండ దిగిన చికెన్ ధరలు
✦ అరటి రైతుల సమస్యలపై రేపు కలెక్టర్‌ను కలవనున్న మాజీమంత్రి శైలజానాథ్
✦ రాయలసీమ జోన్ ఏర్పాటులో అనంతపురం జిల్లా