పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ డివిజన్ కొత్తూరు బ్రిడ్జి వద్ద నేడు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధి పథకాలలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొన్నారు.