VIDEO: విద్యార్థులకు స్వీట్ బాక్సులు పంపిణీ

E.G: శిక్ష సప్తహ్ వారోత్సవాల్లో భాగంగా అనపర్తి మండలం కోప్పవరంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు టీడీపీ నేత కర్రి వెంకట రామారెడ్డి, ఎంఈఓ సత్తిరెడ్డితో కలిసి సోమవారం విద్యార్థులకు స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట రామారెడ్డి మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్నారు.