సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల, కరివేన, హస్నాపూర్ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు.