VIDEO: కాంగ్రెస్‌పై విమర్శలు.. కేసీఆర్‌కు జీవన్ రెడ్డి కితాబ్!
జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కంటే మెరుగని వ్యాఖ్యానించారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు మేలు జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో హామీలు అమలు కాలేదని అన్నారు.