మర్రిపాడు MROకు ముస్లిం నేతల వినతి

మర్రిపాడు MROకు ముస్లిం నేతల వినతి

NLR: మర్రిపాడు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమస్యలపై మండల ఉపాధ్యక్షులు రహంతుల్లా ఇన్ఛార్జ్ తహశీల్దార్ అనీల్ కుమార్ యాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. CM చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాల ప్రజలకు, విద్యార్థులకు అందాల్సిన పథకాలు, పెండింగ్లో ఉన్న మాములు చెల్లించాలని సూచించారు.