ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు: డీకే అరుణ

ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు: డీకే అరుణ

TG: ఆరు గ్యారంటీలతో ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. జేబులు నింపుకోవడానికి HILT పాలసీ తెచ్చారని ఆరోపించారు. కేంద్రం నిధులతోనే  రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.