పంట పొలాలను పరిశీలించిన ఎంపీ ఈటల

పంట పొలాలను పరిశీలించిన ఎంపీ ఈటల

HNK: రాష్ట్రంలోని రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం దామెర మండలం ఊరుగొండలో తుపాను ప్రభావంతో నీట మునిగిన వరి, పత్తి పంట పొలాలను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాతావరణ శాఖ భారీ వర్షాలు, తూపానుపై హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.