VIDEO: జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోండి: ఎస్సై
E.G: ప్రజలంతా కుటుంబసభ్యులతో దీపావళి పండగను ఆనందంగా జరుపుకోవాలని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. చిన్నారులు పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై యువత అల్లర్లు చేస్తూ, బాణాసంచా కాల్చుతూ తిరగరాదని సూచించారు.