నౌకాదళం చేతికి INS 'మాహె'

నౌకాదళం చేతికి INS 'మాహె'

భారత్‌లో తయారైన మొదటి యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక 'మాహె' భారత నౌకాదళంలోకి చేరింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ పాల్గొని స్వయంగా నౌకను నౌకాదళానికి అంకితం చేశారు. సముద్రంలో తక్కువ లోతు ఉన్న శత్రు సబ్‌మెరైన్‌లను గుర్తించి ధ్వంసం చేయడమే దీని స్పెషాలిటీ.