బసవేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
KNRL: కోసిగి(మం) జంపాపురంలో వెలసిన శ్రీ బసవేశ్వర స్వామివారిని మంత్రాలయం MLA వై.బాలనాగిరెడ్డి బుధవారం దర్శించుకున్నారు. దర్శనార్థం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.