VIDEO: పామర్రులో చెత్తను తొలగించిన ఎమ్మెల్యే

VIDEO: పామర్రులో చెత్తను తొలగించిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు టౌన్‌లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త తొలగింపు కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. పంచాయితీ పరిధిలో పారిశుద్ధ్య పనులను క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అన్నారు.