VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కృష్ణా: గుడివాడ బైపాస్ రోడ్డులో రూ.2.26 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి ఎమ్మెల్యే రాము శనివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. విద్యార్థులు రాకపోకలు సాగించే మాంటిసోరి స్కూల్ రోడ్డు, బైపాస్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.