ప్రజావాణిలో 57 ఫిర్యాదుల స్వీకరణ

ప్రజావాణిలో 57 ఫిర్యాదుల స్వీకరణ

JGL: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ ప్రజల నుంచి 57 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సమస్యలను వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్. లత, బి. రాజగౌడ్, కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ పాల్గొన్నారు.