నేడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

నేడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

BPT: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది.