VIDEO: బసవేశ్వరుని బోధనలు అందరికీ అనుసరణీయం: ఎమ్మెల్యే

VIDEO: బసవేశ్వరుని బోధనలు అందరికీ అనుసరణీయం: ఎమ్మెల్యే

SRD: సంఘసంస్కర్త బసవేశ్వరుని బోధనలు అందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజ అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. ఆయనను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.