ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ డ్రైవ్

MLG: ములుగు జిల్లా తాడ్వాయిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదవతరగతి ఉత్తీర్ణులకు ఉచిత అడ్మిషన్ల కోసం అధ్యాపకులు డ్రైవ్ నిర్వహించారు. ప్రిన్సిపల్ అవిలయ్య మార్గనిర్దేశంలో కళాశాలలో ఉండే కోర్సులు, స్కాలర్‌షిప్, లైబ్రరీ, ఎన్ఎస్ఎస్ వంటి సదుపాయాలను విద్యార్థులకు వివరించారు.