రేపు టీడీపీలో చేరనున్న కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి

రేపు టీడీపీలో చేరనున్న కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి

అన్నమయ్య: చిట్వేల్ మండలానికి చెందిన క్లాస్ -1 కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.