కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పటమట హైస్కూల్ వద్ద సతీ సమేతంగా అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
★ పెదపారుపూడి మండలంలో లావాదేవీల విషయంలో గొడవ.. అన్నపై చెల్లెలి కుటుంబం దాడి
★ గుడ్లవల్లేరు పీఎస్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన ఎస్సై సత్యనారాయణ
★ పామర్రు మండలం డిపి గూడెంలో ప్రజల కరెంట్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా