VIDEO: తాడికొండలో మన ఊరు మన జెండా కార్యక్రమం
GNTR: తాడికొండ నియోజకవర్ఘంలోని మోతాడక గ్రామంలో సోమవారం మన ఊరు మన జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ మౌలిక వసతులు, అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నేరుగా గ్రామపంచాయతీలకు నిధులు అంధిస్తుందన్నారు. ప్రతి గ్రమాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.