పౌర సమస్యల పరిశీలనకు అధికారులతో సందర్శన
MDCL: అల్వాల్ సర్కిల్ రాజీవ్ వీకర్ సెక్షన్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి సందర్శించి, పౌర సమస్యలను పరిశీలించారు. కొత్త చెరువు నుంచి గుర్రపు డెక్కను తొలగించిన తర్వాత ఇళ్లలోకి నీరు చేరుతున్న సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.