ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

NLG: శాలిగౌరారం మండల కేంద్రంలో నూతన ఆర్టీసీ బస్సును ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాలిగౌరారం నుంచి మోత్కూర్, ఉప్పల్ మీదుగా బస్సు సర్వీసు నడుస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం కే. జానీ రెడ్డి, డిఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.