వన్డేల్లోనూ వైజాగ్ సఫారీలకు షాక్ ఇస్తుందా?

వన్డేల్లోనూ వైజాగ్ సఫారీలకు షాక్ ఇస్తుందా?

IND vs SA వన్డే సిరీస్ విజేతను నిర్దేశించే రేపటి మూడో మ్యాచ్‌కు వైజాగ్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ 10 వన్డేలు ఆడిన టీమిండియా రెండింట్లో ఓడి ఒకటి టై చేసుకుంది. అటు సౌతాఫ్రికాకు వన్డేల్లో వైజాగ్ కొత్త. సఫారీలు గతంలో ఇక్కడ ఓ టెస్ట్(2019), ఓ T20(2022) ఆడినా రెండూ ఓడారు. దీంతో వన్డేల్లోనూ SAకు తొలి మ్యాచ్‌లో ఓటమి తప్పదనే చర్చ జరుగుతోంది.