RTC సమ్మె.. ఇదే అదునుగా ట్రాఫిక్ చలాన్లు!
HYD: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ ఆటోలు, క్యాబ్స్, ద్విచక్ర వాహనాలు జంక్షన్లు, రోడ్లపై కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీనిని అదునుగా చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఉప్పల్, నల్లకుంట, తార్నాక, సికింద్రాబాద్, ఎల్బీనగర్ ఏరియాలో ఫోటోలు క్లిక్ మనిపిస్తున్నారు. రోడ్లపై నిమిషం ఆగిన ఊరుకునే పరిస్థితి లేదని, పార్కింగ్ లేనిచోట పార్కింగ్ చేస్తే జరిమానా వేస్తున్నారు.