అటల్-మోడీ సూపరిపాలన యాత్రపై స్థాయి సమీక్ష
VSP: విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరశురామ రాజు ఆధ్వర్యంలో నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్‌ఛార్జ్ మట్ట ప్రసాద్ హాజరయ్యారు. రాబోయే అటల్-మోడీ సూపరిపాలన యాత్ర, బహిరంగ సభ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.