VIDEO: శివాలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: శివాలయంలో ప్రత్యేక పూజలు

CTR: మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. లింగానికి రుద్రాభిషేకం, క్షీరంతో పాటు ఫల పంచామృతాలు,వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధజలాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పరమేశ్వరుని తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.