VIDEO: 'వెంటనే స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలి'

VIDEO: 'వెంటనే స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలి'

WGL: నర్సంపేటలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం బస్సుల్లో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కన్వీనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థుల స్కాలర్షిప్‌లు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారని, బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.