ఎమ్మెల్యేను కలిసిన ముస్లిం మైనార్టీ నేతలు

ఎమ్మెల్యేను కలిసిన ముస్లిం మైనార్టీ నేతలు

ప్రకాశం: కనిగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని శనివారం పామూరు ముస్లిం మైనార్టీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పామూరు పట్టణంలో 24వ తేదీన జరగనున్న దరూల్ ఉలూమ్ హుస్సేనీయా మసీదు, ఇస్లామిక్ స్కూల్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు.