VIDEO: ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు ఖాళీ- ప్రజల ఆగ్రహం

VIDEO: ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు ఖాళీ- ప్రజల ఆగ్రహం

WGL: మున్సిపల్ ఎన్నికల వేళ వర్ధన్నపేటలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఇల్లంద గ్రామ శివారు సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టులో సోమవారం సిబ్బంది గైర్హాజరు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు విధుల్లో ఉండాల్సిన సిబ్బంది లేకపోవడం, వాహనాల వివరాలు సక్రమంగా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది.