కేఎంసి అకౌంట్స్ ఆఫీసర్‌గా రఘునందన్ బాధ్యతలు

కేఎంసి అకౌంట్స్ ఆఫీసర్‌గా రఘునందన్ బాధ్యతలు

KRNL: మున్సిపల్ కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్‌గా ఎం.కె. రఘునందన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన కర్నూలు నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.