అమరావతిలో నేడు పవర్ కట్

అమరావతిలో నేడు పవర్ కట్

GNTR: అమరావతిలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవికిరణ్ తెలిపారు. అమరావతిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరమ్మతుల నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి కిరణ్ కోరారు.