పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు
MDK: నర్సాపూర్ పట్టణం BVRIT కళాశాలలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ సిబ్బందికి నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఫాల్గొన్నారు. ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.