VIDEO: కట్నం ఇచ్చినా, పుచ్చుకున్నా నేరమే..!
SKLM: కట్నం ఇచ్చినా, పుచ్చుకున్నా, అడిగినా నేరమేనని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే.హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం గ్రామంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పూర్వం ఒక సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమం, ఆధునిక, యాంత్రిక, విజ్ఞానం రోజుల్లో నేరంగా చట్టం పరిగణిస్తుందన్నారు.