సౌర వెలుగుల్లో యూపీ, మహారాష్ట్రను దాటేసిన ఏపీ

సౌర వెలుగుల్లో యూపీ, మహారాష్ట్రను దాటేసిన ఏపీ

AP: పీఎం సూర్యఘర్ పథకంలో రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో 22.15%(14.72 లక్షలు) మన రాష్ట్రం నుంచే రావడం విశేషం. UP, మహారాష్ట్రలను వెనక్కి నెట్టి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇన్‌స్టలేషన్ల దగ్గరకు వచ్చేసరికి రాష్ట్రం వెనుకబడింది. కేరళలో 71% ఇన్‌స్టలేషన్లు పూర్తవగా, ఏపీలో అది కేవలం 7.76% మాత్రమేనని కేంద్రం వెల్లడించింది.