VIDEO: వెస్ట్ బైపాస్‌పై వాహనాల రాకపోకలకు ముహూర్తం ఖరారు

VIDEO: వెస్ట్ బైపాస్‌పై వాహనాల రాకపోకలకు ముహూర్తం ఖరారు

కృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై వాహనాల రాకపోకలకు ముహూర్తం ఖరారవుతోంది. గొల్లపూడి నుంచి కాజా వరకు భారీ వాహనాలను అనుమతించేలా NHAI పనులు వేగవంతం చేసింది. కాజా సమీపంలో కనెక్టివిటీ పనులు పూర్తయితే శ్రీరామనవమి నుంచి పూర్తిస్థాయిలో బస్సులు, లారీలను మళ్లించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి.