అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ

అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ

ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో YCP పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.