VIDEO: శ్రీవారి సన్నిధిలో అత్యంత ఎత్తైన నెట్ బాల్ ప్లేయర్

VIDEO: శ్రీవారి సన్నిధిలో అత్యంత ఎత్తైన నెట్ బాల్ ప్లేయర్

TPT: శ్రీలంక జాతీయ నెట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ తర్జని శివలింగం కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద TTD అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నెట్బాల్ క్రీడాకారిణిగా పేరుగాంచారు. ఆమె ఎత్తు 210 సెం.మీ.