ధర్మవరంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

ధర్మవరంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ ప్రజల కోసం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి, శంకర నేత్రాలయ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. మంత్రి సతీమణి త్రివేణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 14 వరకు సేవలు అందిస్తామని ఆమె తెలిపారు.