సాత్వికను అభినందిస్తున్న డీఈవో

సాత్వికను అభినందిస్తున్న డీఈవో

ప్రకాశం జిల్లాలో నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో దర్శి ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన సాత్విక బైపీసీ విభాగంలో 986 మార్కులు సాధించిందని డీఈవో రేణుక తెలిపారు. దర్శిలోని అదే పాఠశాలలో ఎంపీసీ గ్రూపులో 983 మార్కులు లక్ష్మీ తిరుపతమ్మ సాధించింది అన్నారు. జిల్లాలోని మోడల్ స్కూల్లలో మొత్తం సీనియర్ ఇంటర్‌లో 402 మంది పరీక్షలకు హాజరుకాగా 308 మంది ఉత్తీర్ణత సాధించారు.