కోహ్లీ సెంచరీ.. నేను తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లా: కుల్దీప్

కోహ్లీ సెంచరీ.. నేను తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లా: కుల్దీప్

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ ఇన్నింగ్స్‌పై స్నిన్నర్ కుల్‌దీప్ యాదవ్ స్పందించాడు. కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరును చూసి తాను తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపంచిందని తెలిపాడు. కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుందని చెప్పుకొచ్చాడు.