VIDEO: జిల్లాలో తొలగిస్తున్న రాజకీయ ఫ్లెక్సీలు

VIDEO: జిల్లాలో తొలగిస్తున్న రాజకీయ ఫ్లెక్సీలు

BHPL: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులోకి రాగా .. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ సిబ్బంది చర్యలు ముమ్మరం చేశారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగిస్తూనే నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాలలో MPTC ఎన్నికల సమయంలో శిలపథకాలకు ముసుగులు వేసిన విషయం తెలిసిందే.