నిద్ర మత్తు వదలట్లేదా? ఇలా చేయండి!
నిద్రలేచాక కూడా మత్తు వదలట్లేదా? అయితే ఈ టిప్స్ పాటించండి. అలారం మోగగానే లేచి వెంటనే ఓ గ్లాస్ నీళ్లు తాగండి. కాసేపు ఎండలో నడవండి లేదా ఎక్సర్‌సైజ్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా చల్లని నీటితో స్నానం చేయండి. ఇలా చేస్తే నిద్ర మత్తు ఇట్టే ఎగిరిపోతుందని, రోజంతా యాక్టివ్‌గా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.